Ultimate magazine theme for WordPress.

భారత జాతికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి

left home Post top

దేశ ప్రజలకు స్వాతంత్రం స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన భారత రాష్ట్రపతి… ప్రజాలహరి.. భారత రాష్ట్రపతి తొలిసారిగా జాతి నిర్దేశించి ప్రసంగించారు. రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది మురము మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాలతో పునీతమైన భారత గడ్డపై పుట్టడం అదృష్టం అని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికీ కొన్ని దేశాల్లో మహిళలకు ఓటు హక్కు లేదని వివరించారు. అటువంటిది భారత రాష్ట్రపతిగా ఒక మహిళ ఎన్నిక కావడం శుభసూచకమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారత ప్రపంచ దేశాలను దాటి అభివృద్ధిలో దూసుకుపోతుందని వివరించారు. సైన్సు రంగంలో పలు మార్పులతో ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందని వివరించారు. వ్యవసాయ రంగంలో విప్లాత్మక మార్పును తీసుకొస్తున్న ఘనత భారత్ అని అన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.