ప్రజాలహరి .. నల్గొండ..
నల్గొండ పట్టణ సుందరికరణ లో భాగంగా అభివృద్ధి చేసిన మర్రిగూడ జంక్షన్, , క్లాక్ టవర్ జంక్షన్ లను ప్రారంభించారు. పట్టణంలో రెండు బస్తి దవాఖానాలను ప్రారంభించి,,
స్వతంత్ర భారత వజ్రోత్సవా ల్లో
భాగంగా పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ లో 100 అడుగుల ఎత్తైన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిజగదీష్ రెడ్డి
నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి..
మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, వైస్ ఛైర్మన్ అబ్బగోని రమేష్, కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, sp రెమరాజేశ్వరి.కమిషనర్kv.రమణాచారి…ro శరణ్య రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ రామరాజు..
ఇతర ప్రజాప్రతినిధులు.. కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు హాజరయ్యారు… నలగొండలో జర్నలిస్టు సమావేశంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.
బండి సంజయ్ పై
నిప్పులు చెరిగిన మంత్రి
జగదీష్ రెడ్డి.బండి సంజయ్ కి మతిస్థిమితం సరిగా లేదనీ..కనకపు సింహాసనంభు ,శునకమును కూర్చొనబెట్టిన అన్న చందంగా ఉంది బండి సంజయ్ వ్యవహారం..
ఓ పిచ్చోడి చేతిలో బీజేపీ ని పెట్టారు గ్రామాల్లో ప్రజలు బండి సంజయ్ ని తరిమి కొడుతున్నారు..
అయినా బుద్ధి రావడం లేదనీ పేర్కొన్నారు
సంజయ్ ఓ అజ్ఞాని…
ED లు,KD లు TRS ప్రజాప్రతినిధులను ఏమి చేయలేవునిప్పులాంటి వాళ్ళం మిము… మమ్ములను ముట్టుకుంటే మాడి మసై పోతారు…
ముఖ్యమంత్రి కేసీఆర్ ని లొంగదీసుకునే శక్తి ఇంకా భూమి మీద పుట్టనే లేదు.
ED లతో, CBI లతో TRS ను బెదిరించాలని చుస్తే బీజేపీకి అది కలగానే మిగిలిపోతుంది….
ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తి కాదు ,శక్తి…..
ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న దేవుడు మా కేసీఆర్…
మునుగోడు లో TRS గెలుపు ఎప్పుడో ఖాయం అయింది..
బీజేపీ కి మూడో స్థానమే దక్కుతుంది….దేశంలో బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పే ఏకైక నాయకుడు కేసీఆర్… మోడీ పతనం ప్రారంభం అయింది….
బీజేపీ ని తరిమికొట్టాలి అని అంటున్న వామపక్షాలు మాతో కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్న…
బీజేపీ దేశానికి ప్రమాదకారిగా మారింది…
ధరలను పెంచుతూ బీజేపీ ప్రజలను దోచుకుంటున్నది..ఇక నల్గొండ పట్టణానికి ఇన్నాళ్లకు వెలుగులు వచ్చాయి…
ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుపెట్టగానే నల్గొండ అందంగా సుందరీకరణ అయింది.. నల్గొండ స్వీట్ టౌన్.. దశాబ్దాల చరిత్ర ఉన్న నల్గొండ టౌన్ ఎప్పుడో అభివృద్ధి కావాల్సి వుండే,, ఓ శని 20 ఏళ్లుగా నల్గొండ ని పట్టి పీడించడం వల్ల అభివృద్ధి కి నోచుకోలేదు.. కంచర్ల భూపాల్ రెడ్డి గెల్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి చొరవతో, ప్రత్యేక శ్రద్ధతో నల్గొండ రూపురేఖలు మారిపోయాయి… నల్గొండ అందంగా అందరికి స్వాగతం పలుకుతున్నది… ఘనమైన చరిత్రకు తగ్గట్లు నల్గొండ అందంగా ముస్తాబై ,ఠీవిగా నిలబడ్డది
మంత్రి జగదీష్ రెడ్డి..