వేమిరెడ్డి గౌరవంప్రభాకర్ రెడ్డి , ప్రశాంతి రెడ్డి గార్ల ఆధ్వర్యంలో, తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో ఆగస్టు నెల 16 నుండి 20వ తేదీ వరకు ఏ.సి.సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించే శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాల ఏర్పాట్లను రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఢిల్లీ టిటిడి స్థానిక సలహా మండలి చైర్మన్ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు, స్థానిక రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో కలిసి పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*