గాలిలోకు కాల్పులు జరిపిన మంత్రి.. ప్రజాలహరి… మహబూబ్నగర్ కేంద్రంలో జరిగిన ఫ్రీడం ఫర్ ర్యాలీలో తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనూహ్యంగా తుపాకితో పైకి కాల్పులు జరిపారు. ర్యాలీ జిల్లా పరిషత్ మైదానం నుంచి క్లాక్ టైం క్లాక్ టవర్ వరకు జరిగింది ఈ సందర్భంగా ర్యాలీని ప్రారంభించే క్రమంలో ఈ యొక్క ప్రయత్నానికి మంత్రి చూపించారు దీనిపై విమర్శలు రావడంతో మంత్రి వివరణ ఇస్తూ అది కేవలం రబ్బర్ బుల్లెట్లు మాత్రమేనని పేర్కొన్నారు తాను ఒలంపిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పనిచేసిన అని గతంలో ఒలంపిక్స్ క్రీడలు ప్రారంభించే సందర్భంగా కూడా ఇలానే గాల్లో కాల్పులు జరిపిన అని చెప్పారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.