ప్రజాలహరి మిర్యాలగూడ..మిర్యాలగూడ కు చెందిన రాం చందర్ నాయక్ తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార ఆర్ధిక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా హైదరాబాద్ సంక్షేమ భవన్ లో నేడు పదవీ స్వీకారం చేశారు . ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఫిలిం బోర్డు మాజీ జనరల్ మేనేజర్ సీనియర్ జర్నలిస్టు వాకిటి మధు ఆయన్ని కలిసి అభినందించారు. వారి పూర్వ పరిచయ స్మృతులను గుర్తు చేసుకున్నారు.
నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న అభిమానులు వేల సంఖ్యలో వచ్చి ఆయనను అభినందించారు .