Ultimate magazine theme for WordPress.

ప్రగతిభవన్లో రక్షాబంధన్ వేడుకలు

Post top

ప్రగతి భవన్ లో రక్షాబంధన్ వేడుకలు.. ప్రజాలహరి… హైదరాబాదులోని ప్రగతి భవన్లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోదరీమణులు ఆయనకు రక్షాబంధనం చేశారు .మంగళ హారతులు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. స్వీట్లు పంపిణీ చేశారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.