Ultimate magazine theme for WordPress.

మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్ కు రాఖీ కట్టిన సోదరి భవాని

Post top

ప్రజాలహరి మిర్యాలగూడ… రక్షాబంధన్ పర్వదిన సందర్భంగా మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరు నగర్ భార్గవ్ గృహము నందు రక్షాబంధన్ వేడుకలు జరిగాయి వారి సోదరమని రాయపూడి భవాని మున్సిపల్ చైర్మన్ భార్గవ్ కు మంగళహారతులు ఇచ్చి రక్షాబంధనం చేసింది అనంతరం ఆయన్ని దీవించింది

post bottom

Leave A Reply

Your email address will not be published.