Ultimate magazine theme for WordPress.

కేటీఆర్ కు రక్షాబంధనం కట్టిన కవిత

Post top

ప్రజాలహరి..ప్రగతి భవన్ లో జరిగిన రక్షాబంధన్ వేడుకల్లో ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. తన సోదరుడు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్సీ శ్రీమతి కవిత రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.