Ultimate magazine theme for WordPress.

కాంట్రాక్టుల కోసం పనిచేసే రాజగోపాల్ రెడ్డిని తరిమికొట్టాలి ..జగదీశ్వర్ రెడ్డి

Post top

ఈనెల 20న జరిగే ముఖ్యమంత్రి సభకు స్థల పరిశీలన చేస్తున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి.. ప్రజాలహరి… ఈనెల 20వ తేదీన మునుగోడులో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు సభ జరగనున్న నేపథ్యంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ రవీందర్రావు తదితరులు స్థల పరిశీలన చేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయాలను తాకట్టు పెడుతున్నారని ఇటువంటివి వ్యక్తిని ప్రజలు ఎన్నికల్లో ఓడించిబుద్ధి చెప్పాలని కోరారు. రాజగోపాల్ రెడ్డి అవినీతి వ్యక్తిగత కాంట్రాక్టు కోసము మునుగోడుకు ఎన్నికలు తీసుకొస్తున్నారని ఇలా చేసే వారిని ప్రజాక్షేత్రం నుంచి తరిమికొట్టాలన్నారు. నాయకులు తమ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల యొక్క శ్రేయస్సు కోసం పని చేయాలని కోరారు

post bottom

Leave A Reply

Your email address will not be published.