Ultimate magazine theme for WordPress.

రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్న బిఎల్ఆర్

Post top

ప్రజాలహరి మిర్యాలగూడ. నియోజకవర్గ పరిధిలో తక్కెళ్ళపాడు  మిర్యాలగూడ మున్సిపల్ ఏడవ వార్డు ఇతర వార్డులో జరిగిన రక్షాబంధన్ వేడుకల్లో మిర్యాలగూడ మున్సిపల్ కాంగ్రెస్ ఫోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ప్రజలు సోదర భావంతో అన్యోన్యంగా కలిసి ఉండాలని కోరారు ప్రజల ఐకమత్యంగా ఉండేందుకే ఈ పండుగలు వేడుకలని ఆయన చెప్పారు

 

post bottom

Leave A Reply

Your email address will not be published.