Ultimate magazine theme for WordPress.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Post top

ప్రజాలహరి…10 లక్షల నూతన రేషన్ కార్డుల మంజూరు, 57 సంవత్సరాలు దాటినా మహిళలకు పెన్షన్లు, అంగన్వాడీ లలో ఉద్యోగాల నియామకాలకు ఆమోదం తెలిపిన సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్ర పటానికి మహిళా కార్యకర్తలు పాలాభిషేకం చేయడం జరిగింది

post bottom

Leave A Reply

Your email address will not be published.