ప్రజాలహరి.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండుకుండల మారింది శ్రీశైలం నుంచి వరద నీరు ఉదృతంగా వస్తున్నాడంట ఈరోజు ప్రాజెక్టు కు సంబంధించిన 26 గేట్లను మొత్తం ఎత్తి వేశారు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు నదిలో పడవలు నడపరాదన్నారు పులిచింతల , టెల్ ఫౌండ్ ప్రాంతాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలి
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.