Ultimate magazine theme for WordPress.

ప్రేమ పేరుతో యువతిపై దాడి పరిస్థితి విషమంగా

Post top

నల్గొండ పట్టణానికి చెందిన డిగ్రీ విద్యార్థిని నవ్య ను రోహిత్  ఈరోజు  కత్తితో దాడి చేశారు .దాడిలో నవ్వకు తీవ్రమైన గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. రోహిత్ గత ఆరు నెలలుగా తనను ప్రేమించాలని నవ్యను వేధింపులకు గురి చేస్తున్నాడని బంధువులు పేర్కొన్నారు  ఆమె  ప్రేమకు అంగీకరించలేదని అంగీకరించలేదని కోపంతో దాడి చేసినట్టు తెలుస్తుంది. పోలీసులు రోహిత్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది

post bottom

Leave A Reply

Your email address will not be published.