నింగిలోకి ఎస్ఎస్ఎల్వి.
భారత అంతరిక్ష కోటైన శ్రీహరికోట నుంచి ఈరోజు ఎస్ ఎస్ ఎల్ వి అంతరిక్ష ప్రయోగం విజయవంతమైంది. ఎస్ ఎస్ ఎల్ వి రాకెట్ నిర్ణీత సమయంలో నింగిలోకు దూసుకు వెళ్ళింది రాకెట్ నింగిలోని శాటిలైట్ కక్షలోకు సరైన సమయానికి చేరుకున్నది.75 కళాశాలల విద్యార్థినిలు ఇది తయారు చేశారు.