Ultimate magazine theme for WordPress.

జయశంకర్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన బిఎల్ఆర్

Post top

ప్రజాలహరి… మిర్యాలగూడ పట్టణంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సమీపంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ఏర్పాటు కు ఈరోజు ఉదయం మిర్యాలగూడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి  శంకుస్థాపన చేశారు ఆయన ఆశయాలు సాధన కోసం పనిచేస్తామని ఈ సందర్భంగా చెప్పారు

post bottom

Leave A Reply

Your email address will not be published.