ప్రజాలహరి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు చండూర్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో సమావేశంలో రేవంత్ రెడ్డి ని సన్మానించిన మిర్యాలగూడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన రాజగోపాల్ రెడ్డి ను ఎండగట్టేందుకు ఏర్పాటు చేసిన సభలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని గజమాలతో బత్తుల లక్ష్మారెడ్డి సన్మానించారు