ప్రజాలహరి.. కాంగ్రెస్ పార్టీ చెందిన సీనియర్ నాయకులు దాసోజు శ్రావణ్ కుమార్ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పదవులకు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన గత కొంతకాలంగా రేవంత్ రెడ్డి పై గురుగా ఉన్నారు. రేవంత్ రెడ్డి విధానాల వల్ల పార్టీ నష్టపోతుందని ఆ విషయాన్ని సోనియాగాంధీకి రాహుల్ గాంధీకి పార్టీ ఇంచార్జ్ లకు తెలియజేశానని చెప్పారు. మీడియా సమక్షంలో తన రాజీనామాను ప్రకటించారు. టిఆర్ఎస్. బిజెపిలో లో ఏమైనా చేరుతున్నారని ప్రశ్నించగా భవిష్యత్తులో తీసుకుపోయి నిర్ణయాన్ని జర్నలిస్టు సమక్షంలో ప్రకటిస్తానని అప్పటివరకు వేచి ఉండాలని కోరారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.