తెలంగాణ రాష్ట్ర గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థ చైర్మన్ గా రామచందర్ నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన గిరిజన సంఘం
ప్రజాలహరి.. మిర్యాలగూడ తాలూకా చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు గిరిజన నేత జిల్లా రైతు బంధు అధ్యక్షుడు ఇస్లావత్ రామచంద్రనాయక్ ను తెలంగాణ రాష్ట్ర గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థ( ట్రైకార్) చైర్మన్ గా నియమించడం పట్ల మిర్యాలగూడ చెందిన జిల్లా గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దశరథ నాయక్. దన్ సింగ్ నాయక్ లు హార్షంచేశారు గిరిజనుల అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని చెప్పారు.