తెలంగాణ రాష్ట్ర గిరిజన ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా రామచంద్ర నాయక్..
ప్రజాలహరి…
తెలంగాణ రాష్ట్ర గిరిజన ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా రామచంద్ర నాయక్ ని ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ని టీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్,రైతు బంధు రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నాగార్జున సాగర్ శాసన సభ్యులు నోముల భగత్,ఎమ్మెల్సీ తక్కళ్ళపల్లి రవీందర్ రావు మర్యాద పూర్వకంగా కలిశారు.