
ప్రజాలహరి,. అడవిదేవులపల్లి. మండలం ఉల్సాయపాలెం తాటి చెట్టు తండా లో గురువారం శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ ఆంజనేయస్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మిర్యాలగూడ కాంగ్రెస్ మున్సిపల్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు