Ultimate magazine theme for WordPress.

చెత్తను శుభ్రపరచాలి

Post top

*పాఠశాల చుట్టూ ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించి పరిశుభ్రమైన వాతావరణ విద్యార్థులకు అందించాలి*. *ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి జగన్ నాయక్ డిమాండ్ చేశారు* భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తాళ్లగడ్డ హైస్కూల్లో సర్వే చేయడం జరిగింది ఈ సర్వేలో భాగంగా తాళ్లగడ్డ హైస్కూల్ బ్యాక్ సైడ్ చెరువు నీటి ద్వారా గోడ మొత్తం నాని పారి గోడ ఊడి కింద పడడం జరిగింది తక్షణమే ఆ పారి గోడను ఏర్పాటు చేయాలి అదేవిధంగా స్కూల్ పక్కన కడుతున్న బిల్డింగ్ వల్ల అక్కడ కూడా పారి కూడా కూలడం జరిగింది ఆ పారి కూడా నుంచి పందులు స్కూల్ లోకి వస్తున్నాయి విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు దానివల్ల పిల్లలు తినే ఆహారం కూడా కలుషితం అవుతుంది కాబట్టి దీనికి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ సభ్యులు సమ్మర్ జావేద్ నుమాన్ ఈశ్వర్ లోకేష్ మోహన్ పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.