Ultimate magazine theme for WordPress.

మిర్యాలగూడ లో వర్షం

Post top

ప్రజాలహరి మిర్యాలగూడ పట్టణంలో సాయంత్రం నాలుగు న్నర నుంచి వర్షం పడుతున్నది. వాతావరణ మొత్తం చల్లబడింది. గత రెండు రోజులుగా ఎండ వేడి ఎక్కువగా ఉంది ఈ వర్షం వలన ఎండ తేలిక  పొందుతున్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.