Ultimate magazine theme for WordPress.

జిల్లా కాంగ్రెస్ ఓ.బి.సి. కమిటీ ఏర్పాటు

Post top

జిల్లా కాంగ్రెస్ ఓబీసీ కమిటీ నియామకం..

ప్రజాలహరి.. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ పరిధిలో ఓబీసీ కమిటీని వేశారు ఓబీసీ జిల్లా అధ్యక్షుడిగా జల్లేపల్లి ప రమేష్. ప్రధాన కార్యదర్శిగా పి .సంతోష్ లతోపాటు నల్గొండ పట్టణ ఓబిసి అధ్యక్షుడిగా జింగిరాల గిరిని నియమించడం పట్ల మిర్యాలగూడ పట్టణ రజకసంఘం అధ్యక్షుడు ఎర్రవెల్లి దుర్గయ్య వారిని సన్మానించింది ఈ కార్యక్రమంలో రవి, యాదగిరి, సుధాకర్, వెంకన్న ,ఎల్లయ్య, రాము,నారాయణ, రాజు తుకారం, బాలకృష్ణ, నగేష్,చంద్రయ్య, వెంకన్న, హరీష్ ,సైదులు, నరేష్, తదితరులు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.