Ultimate magazine theme for WordPress.

ఆంజనేయస్వామి దేవాలయం శంకుస్థాపన

Post top

ప్రజలహరి.. పట్టణ పరిధిలోని నందిపాడు లో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి, కౌన్సిలర్ కర్ర ఇందిర కౌన్సిలర్, సత్యనారాయణ గుప్తా,గోవింద్ రెడ్డి, పగడాల నాగిరెడ్డి ,గోపాల్. సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

 

 

post bottom

Leave A Reply

Your email address will not be published.