
దామరచర్ల మండల కేంద్రం లో ఇర్కిగుడెం గ్రామము కోళ్ళ రమణ , పగిళ్ల అనిల్ అధ్వర్యంలో సుమారు 45 మంది తెరాసా పార్టీ నీ విడి కాంగ్రెస్ పార్టీ నాయకుడు బత్తుల లక్ష్మారెడ్డి సమక్షంలో చేరటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ,విశ్వాసంతో ఎన్ని ఇబ్బందులు వున్న ఎదురుకొని వచ్చిన నాయకులకు మా కాంగ్రెస్ పార్టీ స్వాగతం పలుకుతుంది అని B.L.R గారు కొనియాడారు. అదే విధంగా మండలం లో వున్న అన్ని గ్రామ పంచాయితి లలో మనం ఇంకా పెద్ద ఎత్తున్న చేరికలు చేసి పార్టీ నీ అధికార దిశగా అడుగులు వేపించి ముందుకు తీసుకెళ్లాలని అన్నారు.ఎమ్మెల్యే భాస్కర్ రావు పాలనను అంతం చేయాల్సిన అవసరం ఉంది.కేసిఆర్ మాటలన్నీ మాయ మాటల కు ప్రజలు విసుగెత్తి పోయినారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లో రావడం కాయం అని అన్నారు.తులసి దాస్,రామలింగయ్య,బంటు కిరణ్,అంజిరెడ్డి,నాగు నాయక్,వెంకన్న , బాష్యా నాయక్ ,ఎంపీటీసీ బెజ్జం సాయి,రవి తేజ, సిద్దు నాయక్,నాగు నాయక్,సదానందం,దుర్గ ప్రసాద్, వెంకటేశ్వర్లు,మోహన్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు…