Ultimate magazine theme for WordPress.

తుంగభద్ర కు కొనసాగుతున్న వరద నీరు

Post top

ప్రజాలహరి కర్నూలు… తుంగభద్ర జలాశయానికి వరద నీరు గంట గంటకు పెరుగుతుంది దీంతో 12 గేట్లను ఎత్తి నీటిని దిగువ ప్రాంతాలకు వదిలారు 37000 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు రిజర్వాయర్ పూర్తి నీటిమట్టం 1633.00 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1632 అడుగులకు చేరుకుంది ప్రస్తుతము ఇన్ ప్ల్లో 43000క్యూ సే క్కులు కాగా అవుట్ ఫ్లో 41 వేల క్యూసెక్కులు విడుదలవుతున్నాయి

post bottom

Leave A Reply

Your email address will not be published.