Ultimate magazine theme for WordPress.

పలువురీ నీ పరామర్శ. బి ఎల్ ఆర్

Post top

ప్రజాలహరి.. మిర్యాలగూడ పట్టణము, దామరచర్ల ,గ్రామాల్లో పలువురు అనారోగ్య అనారోగ్య కారణాలతో మరణించిన కుటుంబాలను మిర్యాలగూడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు వారికి తన అండగా ఉంటానని ధైర్యాన్ని చెప్పారు

post bottom

Leave A Reply

Your email address will not be published.