Ultimate magazine theme for WordPress.

మూసికి కొనసాగుతున్న వరద

Post top

ముసి రిజర్వాయర్ నీటిమట్టం…

ప్రజాలహరి.

మూసి ప్రాజెక్టుకు కొనసాగుతున్న నీటి ప్రవాహం మూసి రిజర్వాయర్ సామర్థ్యం 645 ఫిట్లు కాగా ప్రస్తుతం ఆరు వందల ముప్పై ఎనిమిదవ ఫీట్లు నీటి సామర్థ్యం కలిగి ఉంది ఒక గేట్ ద్వారా వరదను కిందకు వదులుతున్నారు. కుడి. ఎడమ కాలువలకు సుమారు 1400 చొప్పున క్యూసెక్కులను నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి సుమారు 6800 క్యూసెక్కుల వస్తుంది.

post bottom

Leave A Reply

Your email address will not be published.