
ప్రజాలహరి.. వ్యవసాయ సాగుకు నిరంతరంగా విద్యుత్తు నివ్వాలని జిల్లా కాంగ్రెస్ కిసాన్ అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి కోరారు ఈరోజు స్థానికంగా విద్యుత్ కార్యాలయం ఆఫీస్ లో డి గారిని కలిసి వినతిపత్రం ఇచ్చారు సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదలవుతున్న సందర్భంగా మరియు బోర్ల కింద వ్యవసాయం సాంగ్ పర్కట్ గీతం కరెంటు పోత లేకుండా 12 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వాలని కోరారు అనధికారికంగా ఎల్సి పేరుతో విద్యుత్ కోతలు ఏర్పాటు చేస్తున్నారని దీనివల్ల బోర్ల కింద నార్మల్ వేసుకుంటున్నారు ఇబ్బంది అవుతుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు నిరంతరంగా విద్యుత్ పక్షంలో విద్యుత్ కార్యాలయం ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో లక్ష్మారెడ్డి గురవయ్య తదితరులు పాల్గొన్నారు