Ultimate magazine theme for WordPress.

వివాహిత మృతి

Post top

 

 

ప్రజాలహరి.. నకిరేకల్ పట్టణంలో స్వాతి అనే వివాహిత అనుమానాస్పద మృతి చెందింది. స్వాతి, శ్రీకాంత్ ల కు ఆరు సంవత్సరాల క్రితం వివాహమైంది. ఇద్దరు పిల్లలు, స్వాతి  మరణించిన సమయంలో భర్త పరారీలో ఉండటం తో ఈ కేసును అనుమానస్పద కేసుగా నమోదు చేశారు పోలీసులు

post bottom

Leave A Reply

Your email address will not be published.