Ultimate magazine theme for WordPress.

చిన్నిటివాగుపై బ్రిడ్జి నిర్మించాలి

Post top

చిన్నిటివాగుపై బ్రిడ్జి నిర్మించాలి ..సిపిఎం నిరసన… ప్రజాలహరి .. భువనగిరి మండలం అన్నాజిపురం రావి పాడు గ్రామాల మధ్య ప్రవహిస్తున్న చిన్ని వాగుపై బ్రిడ్జి నిర్మించాలని సిపిఎం నాయకులు ఈరోజు నిరసన వ్యక్తం చేశారు వాగులో మోకాళ్ళ లోతు నిలిచి నిరసన వ్యక్తం చేశారు ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు

post bottom

Leave A Reply

Your email address will not be published.