Ultimate magazine theme for WordPress.

31న మిర్యాలగూడలో టీ డబ్ల్యూ జె ఎఫ్ మహాసభ

Post top

ప్రజాలహరి.. ఈనెల 31వ తేదీన మిర్యాలగూడలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో మిర్యాలగూడ డివిజన్ టీ .డబ్ల్యూ . జె. ఎఫ్ . మహాసభ  నిర్వహిస్తున్నట్లు ఆ సంఘ నాయకులు నకరికంటి గోపి తెలిపారు. మిర్యాలగూడ తాలూకా పరిధిలోని వివిధ పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టు ఎలక్ట్రానిక్ మీడియా, మరియు సంఘ సభ్యులు హాజరు కావాలన్నారు ఈ మహాసభలో జర్నలిస్టులో హక్కుల సాధన కోసం పలు అంశాలు చర్చించనట్లు తెలిపారు

post bottom

Leave A Reply

Your email address will not be published.