Ultimate magazine theme for WordPress.

ప్రగాఢ సంతాపం …దైవ రవీందర్

Post top

ప్రజాలహరినకిరేకల్ మునిసిపాలిటీ పటేల్ నగర్ దేవరశెట్టి మధుసూదన్ గారి తండ్రి దేవరశెట్టి నర్సయ్య గారు మృతి చెందగా వారి భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించినకాoగ్రేస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ బాధ్యులు – దైద రవీందర్కాoగ్రేస్ పార్టీ కౌన్సిలర్ గాజుల సుకన్య శ్రీనివాస్ , జిల్లా కాంగ్రేస్ నాయకులు గార్లపాటి రవీందర్ రెడ్డి , దాయానందం , వంటేపాక నక్షత్ తదితరులు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.