
ప్రజాలహరి .. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు జన్మదిన వేడుకలు ఈరోజు టిఆర్ఎస్వి ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలో మాస్టర్ మైండ్స్ పాఠశాలలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగాటిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి ఎండీ షోయబ్ పాల్గొంటూ అనంతమైన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేసి బంగారు తెలంగాణలో బాట్లు వేసిన మన గౌరవులు కేటీఆర్ గారికి టిఆర్ఎస్వి తరపున మరియు మిర్యాలగూడ పట్టణ ప్రజలు తరపున మరొకసారి కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాస్టర్ మైండ్స్ ప్రధానోపాధ్యాయులు సుద్దాల సైదులు మరియు టిఆర్ఎస్వి దామచర్ల మండల అధ్యక్షులు దత్తు నాయక్ టిఆర్ఎస్ యూత్ నాయకులు శ్రీకాంత్ మాడుగులపల్లి మండల అధ్యక్షులు తండు మహేష్ గౌడ్ చందు నాయక్ రంగా వినోద్ లింగ నాయక్ మరియు విద్యార్థిలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది