Ultimate magazine theme for WordPress.

శ్రీశైలండ్యామ్ నుంచి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన అంబటి

Post top

ప్రజాలహరి… శ్రీశైలం ప్రాజెక్టు డ్యాం గేట్లను శనివారం ఉదయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు   ఎత్తినారు. శ్రీశైలం నీటిమట్టం 885 అడుగులు కాగా ఈరోజుకు 882 అడుగులు నీటి నిలువ సామర్థ్యం కలిగి ఉన్నది కృష్ణానదికి పూజలు జరిపించి అనంతరం అంబటి రాంబాబు లోని 5 6 7 గేట్లను ఎత్తి నీటిని దిగువ ప్రాంతానికి వదిలారు శ్రీశైలం నుంచి విడుదలైన నీరు దాని పరివాహక ప్రాంతమైన సాగర్ ప్రాజెక్టులకు చేరుతుంది.

post bottom

Leave A Reply

Your email address will not be published.