ప్రజాలహరి.. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం ముఖ్యంగా గోదావరి దాని ఉపనదుల ప్రాంతాలు వరదలు వర్షాలు బీభత్సం ఉండడం వలన ప్రభుత్వ అన్ని శాఖల యంత్రంగా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు అన్నారు. ఆయన ఈరోజు వరదలపై సమీక్ష నిర్వహించారు. అధికారులతో వరద నివారణకు ప్రజలకు అందించవలసిన సహాయక చర్యలపై రివ్యూ చేశారు .అనంతరం అధికారులు సెలవు వెళ్లకడదని అదేవిధంగా ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు నియోజకవర్గాలలో పర్యటిస్తూ వరద ప్రాంతాల్లో ముఖ్యంగా వరద సహాయక చర్యలను పరిశీలించి ఏర్పాటు చేయాలన్నారు. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ భోజన సౌకర్యాలు ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.