తిజ్ వేడుకలు జరుపుకున్న గిరిజనులు Telangana By prajalahari Last updated Jul 23, 2022 3,408 0 ప్రజాలహరి .. మిర్యాలగూడ మండలం కొత్త సామ్య తండాలో శనివారం గిరిజనులు తమ సాంప్రదాయ పండుగ అయిన తీజ్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సైదా నాయక్ ఉపసర్పంచ్ సైదులు మరియు గిరిజనులు పాల్గొన్నారు Related Continue Reading 0 3,408 Share