- *భారతీయ మజ్దూర్ సంఘ్* ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఈరోజు యాదగిరి పల్లి బి ఎం ఎస్ పరదిలో ఉన్న స్థానిక సాయి తేజ సాల్వ్ంట్ లో BMS తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్స్ ఇంచార్జి, మరియు సాయితేజ మజ్దూర్ సంఘ్ అధ్యక్షులు అందె శ్రీనివాస్ జెండా ఆవిష్కరణ చేసి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు తదనంతరం వారు మాట్లాడుతూదేశం కోసం పనిచేస్తాం, తగిన వేతనం సాధిస్తాం అనే నినాదం బి.యం.యస్. సొంతం.* కార్మికులలో దేశం పట్ల అంకితభావం ఉన్నప్పుడు వారిలో దేశభక్తి నిర్మాణమవుతుంది. దేశం నిలిస్తే కార్మికులు నిలుస్తారు.ఆనేక గుర్తింపు పరిశీలన, ప్రతి పది సంవత్సరముల కొకసారి జరుగును. ఇలా జరిగిన అనేక పరిశీలనలలో మొదటి స్థానంలో నిలబడింది.కార్మికుల్లో స్వదేశి, స్వావలంబన, స్వాభిమానం నింపే ఉద్ధేశ్యంతో దత్తోపంత్ ఠ్ంగ్డీజీ బి.యం.యస్. ను ప్రారంభించినారు.*
ఈ కార్యక్రమం లోప్రధాన కార్యదర్శి కే. నర్సింహా కంపెనీ లో పని చేసె BMS కార్యవర్గ సభ్యులు రవి, నాగయ్య, లింగయ్య, వెంకట, పాల్గొన్నారు