Ultimate magazine theme for WordPress.

సోనియా కుటుంబాన్ని వేధిస్తున్నందుకు నిరసనగా మోడీ దిష్టిబొమ్మ దగ్ధం

Post top

ప్రజాలహరి: ఈ ఈరోజు దామరచర్ల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ లపై మోడీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి విచారణ పేరుతో వారి పట్ల బీజేపీ ప్రభుత్వం తీరుకు నిరంకుశం వైఖరికి నిరసనగా మోడీ దిష్టి బొమ్మ దగ్ధం చేసి నిరసన
ఈ కార్యక్రమంలో అడోతు నాగు నాయక్, కందుల నరసింహారెడ్డి, సదానందం, విజయ్ ,వసంత్, ఖాదర్ ,సద్దాం, సాయి చరణ్ నాయక్, ఆనంద నాయక్, శివ నాయక్, బత్తుల శ్రీనివాస్,దుర్గారావు, సైదా నాయక్, నారాయణ పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.