
ప్రజాలహరి. మిర్యాలగూడ మండలం గూడూరు కృష్ణాపురం బోటి అనే తండా లక్ష్మీపురం రుద్రారం గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే భాస్కరరావు శంకుస్థాపన చేశారు ఈ గ్రామాలకు మొత్తం ఒక కోటి 20 లక్షల రూపాయలతో సిసి రోడ్లు నిర్మిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయసింహారెడ్డి ఎంపీపీ సరళ మాజీ ఎంపీపీ ఒగ్గు జాన మాజీ మార్కెట్ చైర్మన్ చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి స్థానిక టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు