ప్రజాలహరి .. మిర్యాలగూడ మండలం ఆళ్లగడప సుబ్బారెడ్డి గూడెం అవంతిపురం బాధలపురం గ్రామాల్లో సుమారు 20 లక్షల రూపాయలు విలువచేసే సిమెంట్ రహదారులను నిర్మాణానికి మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే విజయసింహారెడ్డి ఎంపీపీ సరళ గ్రామ నాయకులు పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.