Ultimate magazine theme for WordPress.

రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గెలుపు పట్ల స్వీట్ల పంపిణీ, బాణాసంచా కాల్చిన భాజపా నేత లు

Post top

ప్రజలహరి…

భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గెలుపు పట్ల స్వీట్ల పంపిణీ,హర్షo వ్యక్తం చేస్తూ బాణసంచా కాల్చిన భాజపా నాయకులు భారత రాష్ట్రపతిగా దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక ఆదివాసి గిరిజన మహిళ భారీ మెజార్టీతో గెలుపొందడం పట్ల  భాజపా ఆధ్వర్యంలో గురువారం రాత్రి టపాసులు పేలిచారు స్థానిక  ముందు స్వీట్లు పంపిణీ చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర నాయకులు సాధినేని శ్రీనివాసరావు పురుషోత్తం రెడ్డి దొండపాడు వెంకటరెడ్డి హనుమంత రెడ్డి సత్య ప్రసాద్ వెంకటేశ్వరరావు బంటు సైదులు తదితరులు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.