ప్రజాలహరి. మిర్యాలగూడ మండలం సుబ్బారెడ్డి గూడెంలో వైకుంఠధామాన్ని ఈరోజు ఎమ్మెల్యే భాస్కరరావు ప్రారంభించారు సుమారు 12 లక్షల 50 వేల రూపాయలతో నిర్వహించిన ఈ వైకుంఠధామం ఈరోజు నుంచి అందుబాటులో ఉంటుందని చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయ్ సింహ రెడ్డి సర్పంచ్ జయమ్మ మాజీ జడ్పిటిసి సైదులు ఎంపీపీ సరళ తదితరులు పాల్గొన్నారు