ప్రజాలహరి,. జీఎస్టీ సవరణలు పాల ఉత్పత్తులపై ఇతర వాటిపై జిఎస్టి నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దాని మిత్ర పక్షాల ఆధ్వర్యంలో ఈరోజు ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేశవరావు టిఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ ఎంపీలు రాజ్యసభ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు సామాన్య ఉత్పత్తులపై వేయటం వలన ప్రజలపై భారం పెడుతుందని ఈ సందర్భంగా వారు విమర్శించారు పెంచిన జీఎస్టీలను వేసిన జిఎస్టి తీసుకోవాలన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.