ప్రజాలహరి… ఎస్ డి ఎఫ్ నిధులతో గ్రామీణ రహదారుల అభివృద్ధి చేస్తామని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర రావు అన్నారు ఈరోజు జప్తి i వీరప్పగూడెం సామ్య తండా గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గానికి 25 కోట్ల రూపాయలు నిధులు వచ్చాయని చెప్పారు మిర్యాలగూడ మండలానికి 9 కోట్ల 40 లక్షలు దామరచర్ల మండలానికి 7 కోట్ల 20 లక్షలు అడవిదేవులపల్లి మండలానికి రెండు కోట్ల 20 లక్షలు వేములపల్లి మండలానికి రెండు కోట్లు మాడుగుల పల్లి మండలానికి నిధులు వచ్చాయని ఈ నిధులతో గ్రామాల్లో సిమెంట్లు రోడ్లు నిర్మిస్తామని చెప్పారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.