Ultimate magazine theme for WordPress.

రెండు నెలల రేషన్ కార్డులు కొత్త పెన్షన్ హరీష్ రావు

Post top
  • ప్రజాలహరి.. అర్హులైన వృద్ధులకు రెండు నెలల్లో పెన్షన్లు మంజూరు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని ఇప్పటికే మొదలు పెట్టినమని అన్నిటిని కూడా రెండు నెలల్లో పూర్తి చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు అదేవిధంగా పాలిత రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో చేస్తున్నట్లు వరద బాది తుల సహాయం చేయడం లేదని ఈ సందర్భంగా విమర్శించారు

 

post bottom

Leave A Reply

Your email address will not be published.