
ప్రజాలహరి.. నూతనంగా ఎన్నిక కాబట్టే భారత రాష్ట్రపతి పదవికి ఈరోజు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పార్లమెంట్ ఆవరణలో ఎన్నిక ప్రక్రియ జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడే రాష్ట్రపతి అభ్యర్థికి భారత ప్రధాని నరేంద్ర మోడీ తన మామ ఓటును హక్కును వినియోగించుకుని కొత్త రాష్ట్రపతి అభ్యర్థికి ఓటు వేశారు వీటితోపాటు పరువులు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు