Ultimate magazine theme for WordPress.

వరద ప్రాంతాల్లో గవర్నర్ పర్యటన..

Post top

వరద ప్రాంతాల్లో గవర్నర్ పర్యటన..

ప్రజాలహరి:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో గవర్నర్ తమిళ సై పర్యటించారు. అశ్వాపురం మండలంలో బాధితులతో ఆమె మాట్లాడారు. అశ్వాపురంలోని వరద బాధితుల పునరావాస కేంద్రాన్ని గవర్నర్ సందర్శించారు. వరద బాధితుల సమస్యలు విన్నానని వాటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.