ప్రజాలహరి… ఉచిత పథకాలు దేశానికి ,రాష్ట్రాలకు ప్రమాదకరంగా తయారవుతాయని భారత ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు నేడు చత్తీస్గడ్
జరిగిన బుందేల్ఖండ్ జాతీయ రహదారి ప్రారంభ కార్యక్రమం లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత పథకాలు అమలు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని అటువంటి పథకాలు అమలు రాజకీయ పార్టీలు ఆచితూచి ప్రకటించాలని చెప్పారు