ప్రజాలహరి: కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను కడుపులో పెట్టి చూసు కుంటానని టిపిసిసి కార్యదర్శి ధైద రవీందర్ తెలిపారు.నకిరేకల్ మున్సిపాలిటీ సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త మహ్మద్ యూసుఫ్( మద్రాస్ యూసుఫ్) అనారోగ్యానికి గురికావడం తో దైద రవీందర్ రూ.1 లక్ష తన స్వంత డబ్బులు ఇచ్చి ఆయనకు ఆపరేషన్ చేయించారు.చెన్నై లో ఆపరేషన్ చేయించుకుని నకిరేకల్ వచ్చిన యూసుఫ్ ను దైధా రవీందర్ పరామర్శించారు.తన స్వంత డబ్బులతో యూసుఫ్ కు ఆపరేషన్ చేయించి గొప్ప మానవతా వాది అని ధైదా రవీందర్ నిరూపించుకున్నారు .
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.